Short term recruitment contract scheme in army named Agnipath | Army JOBS | Read In Telugu And English Longuages
Short-term recruitment contract scheme in army named Agnipath త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది . ఈ పథకానికి ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ సమావేశం 2022 జూన్ 14 న ఆమోదముద్ర వేసింది . నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు . ఈ పథకం కింద మొదటి జట్టులో 45,000 మందిని ఎంపిక చేస్తారు .17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులైన వారిని ఈ పథకం కింద చేర్చుకుంటారు . సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా ఈ పథకానికి ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు నాలుగేండ్ల సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన అగ్నివీరుల్ని ( బ్యాచ్కు 25 % మంది చొప్పున శాశ్వత కమిషన్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు . LATEST GOVERNMENT JOBS CLICK HERE ఎందుకు ఈ పథకం ? వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని రక్షణ మంత్రి అభివర్ణించారు . దీని ద్వారా దేశ రక్షణ కూడా మరింత ...