శరదృతువు ఎలా ప్రారంభమైంది ? ( How did autumn begin? )
రాజహంసలు పొందిన క్రౌంచపర్వత బిలము గలదై , వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై , యాజ్ఞికులచే చేయబడిన హోమ హవిస్సుతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించెడి లక్షీదేవి చేరిన కమలముగలదై మెలకువతో ఉన్న ఆది శేషునిపై పడుకున్న శ్రీమహా విష్ణువు సేవ కొఱకే అన్నట్లుగా వికసించిన ఎఱ్ఱ కలువలతో నిండిన సరస్సుగలదై శరధృతువు ప్రారంభమైనది.
శరదృతువులో ప్రకృతి ఎలా కన్పడింది ? ( What did nature look like in the fall?)
శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి ?
- శరత్కాలమనెడి స్త్రీ ఈ భూమికి ( దేవలోకం వలె ) అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై, వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసె ఎండును ; వికసించిన తెల్లతామరల, ఎర్రకలువల యొక్క పుప్పొడిని చెఱువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా ? అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు .
How are the autumn clouds?
The woman of autumn dries up most of the case after the monsoon clouds have parted, in order to add ambrosial equality to this earth (like heaven); Is the pollen of the blooming white lotus and eucalyptus polluting the water in the ponds? The poet describes it as looking beautiful.
శరదృతువు సరస్సులలో రాజ హంసలు ఎలా కను విందు చేసాయి ?
శరత్కాలమనే విశ్వకర్మ తామక కొలనులనే పద్మినీ జాతి స్త్రీలపై మిక్కిలి స్నేహము వలన వారికి ఒకే రకమైన పోతపోసిన ఆభరణాలు చేయుటకై కైలాస పర్వతము నుండి క్రౌంచ పర్వతము వరకు వెండి తీగ లాగాడా ? అన్నట్లు ఆకాశంలో వరుసగా ఎగురుతూ ఉన్న రాజహంసలు రెక్కలతో ధ్వనిచేస్తూ సరస్సులపై వాలాయా ? అన్నట్లు కవి వర్ణించెను .
How did the royal swans feast in the autumn lakes?
Did the autumn Vishwakarma Tamaka pools draw a silver wire from Mount Kailash to Mount Krauncha to make them the same kind of cast ornaments because of their great friendship with the women of the Padmini tribe? Do flamingos flutter their wings, make a croaking noise and drop dead? The poet described that.
రాయలు ఘటికా మంత్రాన్ని ఎలా వర్ణించాడు ? : - వర్షాకాలపు మేఘాలనెడి తెరలు తొలగి పొగ మెల్లగా ప్రవహిస్తున్న నదుల నీటిపై ఉన్న ఇసుక క్రిందికి చేరు సమయంలో ( ఇసుక క్రిందికి దిగుటనే ముహూర్త సమయంగా నిర్ణయించుట అనునది సైకత ఘటికా యంత్రంగా పోల్చబడింది ) సూర్యుడు విరహ బాధతో వేడెక్కిన చేతిలో కరిగి కారి పోవుచున్న జీలకర్ర కలసిన బెల్లం పద్మిని జాతి స్త్రీలపై పడుతోందా ? అన్నట్లు , అలాగే అక్కడి తియ్యని మకరందాన్ని ఆస్వాదించుటకై వచ్చిన గండు తుమ్మెదల విరహాగ్నిచే నల్లగా మారిన ముత్యాల తలంబ్రాలు ఆ పద్మిని శిరస్సులపై ఉంచినపుడు మిక్కిలి వింతను చూకూర్యాయని కవి వర్ణిస్తాడు .
How did Rayalu describe the Ghatika mantra?
The poet describes how strange it was when the beads of pearls turned black by the fire of the male fireflies who came to enjoy the sweet nectar were placed on the head of the Padmini.
Comments
Post a Comment