Andhra Pradesh Anganwadi Notification | Anganwadi Helper jobs | Anganwadi Mini worker | Mini Anganwadi Workers jobs | anantapuram jobs
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
అనంతపురం జిల్లా - జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సంస్థ
అంగన్వాడి ఉద్యోగాల నియామకాల ప్రకటన
________________________________________
👉 అంగన్వాడి నియామకం కొరకు క్రింది అనుబందములో ఇవబడిన ప్రొఫారమలో ప్రకటన యువ్వబడిన తేదీ నుండి
👉 10 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచుననవి. దరఖాస్తులను పొందుటకు . సి . డి . యస్
👉 ప్రాజెక్ట్ కార్యాలయంలో పంద్ధ, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ కార్యాలయం లో సమర్పించి రసీదు పొందవలెను .
👉 అంగన్వాడి కొరకు , మిని అంగన్వాడి కొరకు మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హత 10 వ తరగతి ఉత్తీర్ణులు అయ్యీ ఉండవలయును.
👉 వివాహితులు అయిన వారు కూడా స్తానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న స్థానమూలో స్తానికులు అయి ఉండవలెను.
👉 ముఖ్యంగా 01.07.2020 నాటికి దరఖాస్తులు అభ్యర్థుల వయస్సు 21సంవతస రం నుండి 35 సంవత్సరాల లోని వారు అర్హులై యుండవలెను.
👉 2019 సంవత్సరములో ఇచ్చిన నోటిఫికేషన్ లకు అర్జీలు దాఖలు చేసిన అభ్యర్థులకు మాత్రమే 01 .07 .2019 నాటికి వయస్సు 35 సంవత్సరాలు అర్హులై ఉండవలెను.
👉 SC మరియు ST మతాల గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన అర్హులు లేని విధముగానైతె 18 సంవత్సరములు నిండిన వారు కూడా కుడా అర్హులు.
👉 అంగన్వాడి కార్యకర్తా మరియు మిని అంగన్వాడి కార్యకర్తల మినీ అంగన్వాడీ సహాయకులు కార్యకర్తల SC మరియు ST హాబిటెషన్స నందు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
👉 అంగన్వాడి కార్యకార్తలూ, మిని అంగన్వాడి కార్య కార్తలూ మరియు అంగన్వాడి సహాయకుల పోస్టల్ లో నియమించుటకు అభ్యర్తులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ వేతనం చెల్లించబడును.
👉 ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడి కార్యకర్తలకు గౌరవ వేతనం రూ . 11500 /- నలకు, మిని అంగన్వాడి కారోకరుగౌరవ వేతన రూ:7000/- నలకు ( G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేద్ధ 26/06/19 ) ప్రకారం చెల్లించబడుతుంది.
👉 రూల్ అఫ్ రిజర్వాషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్ట్ కార్యాలయం నందు మరియు గ్రామ సచివాలయము నందు నోటీస్ బోర్డ్ నందు ఉంచడం జరిగింది .
👉 అభ్యర్తులు తమ దరఖాస్తుతో పాటు కులం (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేదీ , పదవ తరగతి మార్క్స్ మెమో, ఆధర్, వికల్లంగతాముకు సంబందించిన సర్టిఫికెట్ లై గెజిటెడ్ అధికారిచే దృవికరణ చేసినవి జతరరచవలసి ఉంటుంది .
మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ కూడా చూడవచ్చు
👉 అభ్యర్తులు ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే , తప్పనిసరిగా టి.సి మరియు స్టడీ సర్టిఫికెట్ లను జతపరచబడవలసి ఉంటుంది.
👉 కులము, నివాస సంబందిత తహసీల్దర్ వారిచే జారిచేయబడిన పాత్రములు లో ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి గా వాటిని జతపరచ వలసి ఉంటుంది .
👉 దరఖాస్తులో ప్రస్తుతం తీసిన ఫొటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన పెన్ను తో అభ్యార్తి యొక్క సంతకం చేయవలసి ఉంటుంది. మరియు మరిన్ని వివరముల కోసం జిల్లా వెబ్ సైట్ 👉 anantapuramu.ap.gov.in లో చూదండి. అలాగే మీ యొక్క దరఖాస్తును సి.డి.పి .ఓ ల కు పంపవలసి ఉంటుంది మరియు దరఖాస్తులను సాయముగా సంబంధిత సి.డి. పి .ఓ కార్యాలయం నందు సమర్పించ వలసి ఉంటుంది.
👇
1. కంబ దూర్ icdskambadur@gmail.com
2. రాయ దుర్గం -మెయిల్ : cdpordg@gmail.com
3. అనంతపురం అర్బన్ - మెయిల్ : cdpoanantapur@gmail.com
4. శింగనమల - మెయిల్ : cdposinganamala@gmail.com
5. కణేకల్ - మెయిల్ : cdpokanekal@gmail.com
6. కళ్యాణ దుర్గం - మెయిల్ : cdpokld78@gmail.com
7. పెను కొండ - మెయిల్ : cdpopenukonda@gmail.com
8. హిందూ పురం cdpoicds.hid@gmail.com
9. కదిరి ఈస్ట్ - మెయిల్ : cdpokdreast@gmail.com
10. కదిరి వెస్ట్ - మెయిల్ : cdpoicdsw@gmail.com
11. కూడేరు - మెయిల్ : cdpokudair@gmail.com
12. సి.కే.పల్లి - మెయిల్ : cdpockpalli12@gmail.com
13. ఉరవ కొండ cdpoukd@gmail.com
14. గుత్తి - మెయిల్ : gootyissnip@gmail.com
15. తాడి పత్రి - మెయిల్ : cdpotdp@gmail.com
16. ధర్మ వరం - మెయిల్ : cdpodha.ana@gmail.com
17. మడకశిర -మెయిల్ : icdsmadakasira@gmail.com
Government of Andhra Pradesh Anantapur District - District Women and Child Development Corporation Announcement of Anganwadi Jobs Recruitment.
_______________________
From the date of advertisement in the proforma given in the appendix below for the appointment of Anganwadi Applications are invited from eligible candidates within 10 days. To get applications. C. D. Yes Receipt should be submitted at the project office and submitted back to the relevant ICDS project office. Eligibility to apply for Anganwadi, Mini Anganwadi and Anganwadi Assistants posts should be 10th class pass.
Those who are married should also be locals which means they should be locals in the place where the Anganwadi Center is located. In particular, applications as on 01.07.2020 are eligible for candidates between the ages of 21 and 35 years Should be. 01 .07 only for candidates who have filed applications for notifications given in the year 2019 .Age 35 years of age by 2019 should be eligible.
SC and ST candidates belonging to SC and ST religions are not eligible if they have completed 21 years of age 18 Those over the age of one are also eligible. Anganwadi Worker and Mini Anganwadi Workers Mini Anganwadi Assistants SC and ST Only SC and ST candidates are eligible in Habitations. To recruit Anganwadi Workers, Mini Anganwadi Workers and Anganwadi Assistants in Postal Candidates will be paid honorarium as per government norms.
(G.O.MS.NO.13 WCD & SC (PROGS) on 26/06/19) Will be paid accordingly. The Rule of Reservation has also been placed on the notice board at the project office and at the village secretariat by the centers. Candidates should submit their application along with caste (if SC / ST / BC), Residence, Date of Birth, Class X Marks Memo, If the candidates have passed Class X from Andhra Pradesh Open Society, TC and Study Certificate must be attached. Any of the characters issued by the caste and residence tehsildar by the Gazetted Officer They need to be attached as certified.
Very good information sir
ReplyDelete