శరదృతువు ఎలా ప్రారంభమైంది ? ( How did autumn begin? ) రాజహంసలు పొందిన క్రౌంచపర్వత బిలము గలదై , వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై , యాజ్ఞికులచే చేయబడిన హోమ హవిస్సుతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించెడి లక్షీదేవి చేరిన కమలముగలదై మెలకువతో ఉన్న ఆది శేషునిపై పడుకున్న శ్రీమహా విష్ణువు సేవ కొఱకే అన్నట్లుగా వికసించిన ఎఱ్ఱ కలువలతో నిండిన సరస్సుగలదై శరధృతువు ప్రారంభమైనది. శరదృతువులో ప్రకృతి ఎలా కన్పడింది ? ( What did nature look like in the fall?) శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి ? - శరత్కాలమనెడి స్త్రీ ఈ భూమికి ( దేవలోకం వలె ) అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై, వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసె ఎండును ; వికసించిన తెల్లతామరల, ఎర్రకలువల యొక్క పుప్పొడిని చెఱువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా ? అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు . How are the autumn clouds? The woman of autumn dries up most of the case after the monsoon clouds have parted, in order to add ambrosial equali...